పోలీసు కస్టడీలో హీరోయిన్ జాక్వెలిన్

  0
  464

  సినిమా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని , ముంబయి ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను సుఖేష్ చంద్రశేఖర్ కేసులో విచారించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఒక వ్యాపారవేత్త భార్యను బెదిరించి 200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన దోషిగా ఉన్నారు. సుఖేష్ చంద్రశేఖర్ కు , పలువురు హీరోయిన్లతో సంబంధాలున్నాయి.

  ఇప్పటికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరాఫతేహి లు మాత్రం ఈ కేసులో ఉన్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్కి , సుఖేష్ 52 లక్షలు విలువజేసే , గుర్రం , 9 లక్షలు విలువజేసే పర్షియన్ పిల్లి ని గిఫ్ట్ గా ఇవ్వడమేకాకుండా , 10 కోట్లు రూపాయలు బహుమతులు ఇచ్చినట్టు తేలింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ రోజు దుబాయిలో ఒక షోకి పోతుండగా , ఆమెపై లుక్ అవుట్ నోటీసు ఉండటంతో , ఆమెను అదుపులోకి తీసుకొని , విచారణకోసం ఢిల్లీకి తీసుకుపోయారు..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.