ఇంట్లో పనిమనిషికి కృష్ణంరాజు ఇలా ఎందుకు చేశారు..?

  0
  713

  సీనియర్ నటుడు కృష్ణంరాజు ఇంట్లో ఏమిటీ వేడుక ..? తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.. తమ ఇంట్లో పనిమనిషికి చేస్తున్న సత్కారం ఇది.

  . కృష్ణంరాజు భార్య , పిల్లలు కలిసి , పనిమనిషి పద్మ చేత కేక్ కట్ చేయించి , ఆమెకు బహుమతులు అందజేశారు..

  ఆమె గత 25 ఏళ్లుగా వాళ్ళ ఇంట్లోనే పనిమనిషిగా కాకుండా , ఇంటిమనిషిగా ఉంది.. కృష్ణంరాజు పిల్లలు కూడా ఆమెను ఆంటీ అనే పిలుస్తారు.

  ఇన్నేళ్లు తమను కనిపెట్టుకొని ఉన్నందుకు , ఆమె తమ ఇంటికొచ్చి 25 ఏళ్ళు అయినందుకు ఇలా సన్మానించుకున్నామని కృష్ణంరాజు కూతురు ప్రసీద చెప్పారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..