నీకు పిల్లలు, నా ఫ్రెండ్ పుట్టిస్తాడు…

  0
  52638

  నీకు పిల్లలు పుట్టాలంటే , నా ఫ్రెండ్ పుట్టిస్తాడు.. వాడికి చాలా మంత్రాలు తెలుసు అంటూ భార్యను స్నేహితుడికి అప్పగించి ఆమెపై అత్యాచారం చేయించిన నీచుడైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.. మీరట్ కు చెందిన తాహిర్ అనే వ్యక్తికీ రెండేళ్ల క్రితం పెళ్లయింది. పిల్లలు లేరు. తన స్నేహితుడు ఇస్మాయిల్ మంత్రగాడని , పిల్లలు పుట్టిస్తాడని చెప్పి తాహిర్ అతడిని ఇంటికి తీసుకొచ్చాడు..

  పూజలు రాత్రికి ఉంటాయని , ఇద్దరినీ ఒకే గదిలో పెట్టి తాళం వేశాడు. ఇస్మాయిల్ ఆమెపై అత్యాచారం చేసాడు.. రాత్రంతా అలాగే ఆమెను బంధించి అత్యాచారం చేసాడు. ఆమె కేకలు పెట్టినా , ఏడ్చి మొత్తుకున్నా , భర్త , అతడికి సహకరించమని చెప్పాడు. దీంతో ఒక పధకంప్రకారమే , భర్త తనను స్నేహితుడికి తార్చాడని ఆమెకు అర్థమైంది. దీంతో ఉదయాన్నే ఈ దారుణాన్ని పోలీసులకు చెప్పింది. భర్తను , అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..