ఆస్ప‌త్రిలో వార్డ్ బాయ్ నీచ‌మైన పనికి.

  0
  2958

  మ‌హారాష్ట్ర జెల్నాలోని ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వార్డ్ బాయ్ నీచ‌మైన పనికి పాల్ప‌డ్డాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌చ్రూ అనే క‌రోనా పేషంట్ మృతిచెందాడు. చ‌నిపోయిన క‌చ్రూ సెల్ ఫోన్ వార్డ్ బాయ్ తీసుకున్నాడు. చ‌నిపోయిన క‌చ్రూ ఫింగ‌ర్ ప్రింట్ ద్వారా సెల్ ఫోన్ లాక్ ఓపెన్ చేసి… ఫోన్ పే ద్వారా త‌న అకౌంట్ కి డ‌బ్బులు పంపించుకున్నాడా వార్డ్ బాయ్. 6800 రూపాయ‌లను త‌న ఖాతాలోకి బ‌దిలీ చేసుకున్నాడు. అంతేకాదు మృతిచెందిన చేతికి ఉన్న ఉంగ‌రాన్ని కూడా కాజేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కావ‌డంతో వార్డ్ బాయ్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. గ‌తంలో కూడా ఈ వార్డ్ బాయ్ ఇలాంటి నీచ‌మైన ప‌నుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. దీంతో పోలీసులు అత‌నిని అరెస్ట్ చేశారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.