పోవద్దని మర్యాదగా చెబితే వినరుకదా..?

  0
  9012

  హైదరాబాద్ ని దంచి కొడుతున్న వానలు. అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో యధాప్రకారం రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. మూసారాం బాగ్ వద్ద వరద నీరు వెల్లువెత్తడంతో వాహనాలరాకపోకలకు అంతరాయం కలిగింది.. వద్దు , వద్దంటున్నా వినకుండా పోయిన బైకర్ అవస్థ వీడియో చూడండి..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..