దేవుడా.. నీకు పాదాభివందనం..

  0
  45

  నటుడు సోనూ సూద్ సోషల్ మీడియాలో తనకు వచ్చిన ప్రతి మెసేజ్ కి పర్సనల్ గా రిప్లై ఇస్తూ.. వారికి తగిన సహాయం చేస్తుంటారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, నేరుగా కూడా ఆయన వద్దకు చాలామంది వస్తున్నారు. సోనూ సూద్ నివాసానికి వచ్చి ఆయనకు తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. తాజాగా కొంతమంది సోనూ సూద్ ని నేరుగా కలసి తమ బాధలు వివరించారు. ఓ వ్యక్తి ఆయనకు పాదాభివందనం చేశారు. నీవు దేవుడివి అంటూ ఆయన కాళ్లపై పడ్డారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు