కన్నీరు తెప్పించే కమాండో వీరగాథ..

  0
  174

  మత సాంప్రదాయాలను ప్రాణంకన్నా మిన్నగా భావించే ఓ జవాన్ , ఆపదల్లో ఉన్న జవాన్ ప్రాణం కాపాడేందుకు చేసిన త్యాగం నిరుపమానం. ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ తో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ అనేక మంది జవాన్లలో ఇద్దరు దూరంలో పడిపోయారు. కోబ్రా దళ కమాండర్ బలరాజ్ సింగ్ , బులెట్ గాయాలకు తన కడుపులోనుంచి రక్తం వస్తున్నా , తన సిక్కు తలపాగా తీయలేదు. చొక్కా చించి కడుపునకు కట్టుకున్నాడు. ఆ తరువాత తన సహచర కమాండో ఇన్స్పెక్టర్ అభిషేక్ పాండే కాలికి బులెట్ గాయాలై విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. దీన్ని ఆపేందుకు , వీలుకాకపోవడంతో బలరాజ్ సింగ్ తమ ప్రాణంకన్నా మిన్నగా భావించే తలపాగా తీసి , కట్టుకట్టి బ్లీడింగ్ ఆపాడు. తర్వాత , అభిషేక్ మళ్ళీ తన మెషిన్ గన్ తీసుకొని నక్సల్స్ పై కాల్పులు జరిపాడు. రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమాండో బలరాజ్ కి , స్పెషల్ డిజి రాజేంద్రకుమార్ , సెల్యూట్ చేసి , సిక్కుల తలపాగా బహూకరించారు..

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు

  నక్సల్స్ పై ఛత్తీస్ ఘడ్ లో పోరాడి గాయపడిన ఒక కమాండోకి డిజి స్థాయి అధికారి సెల్యూట్ చేసి , తలపాగా ఎందుకిచ్చాడో తెలుసా..?ఇదో కన్నీరు తెప్పించే కమాండో వీరగాథ..