ఈ హెల్త్ వర్కర్ నిజంగా దేవత ..దండం పెట్టొచ్చు..

  0
  775

  ప్రాణాలకు తెగించిన ఈ ఆరోగ్య కార్యకర్త నిజంగా దేవత. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొండలు , కోనలు దాటుకొని వాక్సిన్ వేస్తున్న వారి గురించి వార్త లొస్తున్నా నేపథ్యంలో , ఓ ఆరోగ్య కార్యకర్త , ఉదృతంగా ప్రవహిస్తున్న ఒక కొండ వాగుని , ప్ర్రాణాలకు తెగించి ఇలా దాటింది. ఒక వ్యక్తి సాయంతో , ఆమె వాగు దాటుతున్నా , ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు దాటడం ఎంత ప్రాణాంతకమో చూడండి.. అయినా ఆమె విధి నిర్వహణలో ప్రమాదాన్ని సైతం లెక్కచేయకపోవడం ప్రశంసనీయం..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..