తమిళ్ హీరో కార్తీక్ కి సీరియస్…

  0
  141

  తమిళ్ హీరో కార్తీక్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. గతంలోనే ఆయనకు శ్వాస కోశ సమస్యలున్నాయి. అయితే ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో బిజీ బిజీగా ప్రచారం చేసిన ఆయన, మరోసారి అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రిలో చేర్పించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీక్ సుపరిచితుడే.
  ఆయనను అడయార్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇప్పటికీ ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ