ప్రియుడికోసం 15 ఏళ్ళ కొడుకుని చంపించిన తల్లి..

  0
  1669

  అక్రమ సంబంధం వ్యామోహంలో నీచురాలైన ఓ తల్లి తన 15 ఏళ్ళ కొడుకును ఎంత దారుణంగా చంపించింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా, మాతృత్వానికే కళంకం తెచ్చే విధంగా ఆ నీచురాలు ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. హర్యానాలోని చర్కి , దాద్రి ఈ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది . తల్లి ఆర్తిదేవి అక్రమ సంబందాన్ని 15 ఏళ్ళ కొడుకు రిషి వ్యతిరేకిస్తుండడంతో ఆమె ప్రియుడు యాసిన్ సహకారంతో ఈ ఘోరానికి పాల్పడింది . రిషి శవాన్ని ఒక రైల్వే అండర్ బ్రిడ్జి కింద పోలీసులు కనుగొన్నారు. గోనె సంచిలో శవాన్ని కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ కేసులో సంచలన నిజాలు బయటికి తెచ్చారు.

  తల్లి ఆర్తి దేవి, ఆమె ప్రియుడు యాసీన్ , కొడుకు తమ అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించడంతో చంపాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి వేళ , కొడుకు నిద్ర పోతుండగా , యాసిన్ ని పిలిపించి , కొడుకు క్రికెట్ బ్యాట్ తోనే , తలమీద కొట్టి చంపించింది. తరువాత , శవాన్ని గొనె సంచిలో కుక్కి , బయటకు పంపించి. ఊరి బయట , అండర్ బ్రిడ్జి కింద , [పెట్రోల్ పోసి తగబెట్టించారు. ఆ తర్వాత తన కొడుకు కనబడడం లేదని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉండిపోయింది . పోలీసులు జరిపిన విచారణలో మొబైల్ ఫోన్ వివరాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ కేసులో తల్లిని అనుమానించారు. తరువాత అక్రమ సంబంధం విషయం బయటపడింది. తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..