ఓ మరుగుజ్జు పెళ్లి స్వర్గంలో..

  0
  702

  పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు.. ఇది సామెత అయినా ఓ మరుగుజ్జు విషయంలో నిజమై , పెళ్లి , పెళ్ళాం , పిల్లలు .. జీవితం ఇప్పుడు స్వర్గమైంది.

  మూడు అడుగుల మరుగుజ్జు అబ్బాయికి , ఐదున్నర అడుగుల అమ్మాయి.. అదీ టీచర్ తో పెళ్లయింది.. అమ్మాయే అబ్బాయిని ఏరికోరి ప్రేమించి పెళ్లాడింది..

  ఇప్పుడు వాళ్ళకో పాపాయి.. ప్రపంచంలో మొగుడూ ,పిల్లలు ఇంత ఎత్తు తేడాలో ఉన్నవారిలో వీరికే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దొరికింది.. అబ్బాయి పేరు జేమ్స్ , అమ్మాయిపేరు కోల్.. వీరిద్దరికీ ఇప్పుడు గిన్నెస్ రికార్డ్ ప్రెజెంట్ చేశారు.. 2016 లో పెళ్లయింది.. ఇప్పుడు రికార్డ్ స్వంతం చేసుకున్నారు..

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..