కాకెంగిలి నాకొద్దు.. పెళ్లికొడుకు అలిగాడు చూడండి..

  0
  602

  కాకెంగిలి నాకొద్దు.. పెళ్లికొడుకు అలిగాడు చూడండి..

  పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలసి భోజనం చేసే సందర్భంలో.. ఒకరికొకరు గోరు ముద్దలు తినిపించుకోవడం ఆనవాయితీ. అదో సరదా. పెళ్లి కొడుకు సగం కొరికి వదిలేస్తే, దాన్ని పెళ్లి కూతురు సిగ్గుపడుతూ తినడం అక్కడున్నవారందరికీ సంతోషాన్ని పంచే సన్నివేశం. అయితే ఇదిగో ఈ పెళ్లి కూతురు చూడండి ఎంత గడుసుదో. మగడి నోటిలో స్వీట్ పెట్టి, ఆ కాకెంగిలి నాకొద్దు అంటూ అది అతడి విస్తరిలోనే వదిలేసింది. దీంతో మగడు హర్ట్ అయ్యాడు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక భవిష్యత్తులో తన పరిస్థితి ఎలా ఉంటుందో అని మధనపడ్డాడు. అయితే పెళ్లి కూతురు చేసిన పనికి మాత్రం అక్కడున్నవారంతా షాకయ్యారు. పది మందిలో మగడి ఎంగిలి తినడం ఇష్టంలేక అలా చేసిందని అనుకున్నారు.

   

   

  View this post on Instagram

   

  A post shared by memes | comedy (@ghantaa)

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..