పెళ్లికూతురు డ్రస్సులోనే పోలీస్ స్టేషన్ కి..

  0
  1464

  పెళ్లి కూతురుగా మేకప్ చేసుకునేందుకు బ్యూటీ పార్లర్ కు పోయిన అమ్మాయికి సడెన్ గా పెళ్ళికొడుకు నుంచి మెసేజ్ .. పెళ్లి క్యాన్సల్ .. నువ్వు నాకు అవసరంలేదు అన్నదే ఆ మెసేజ్. దీంతో పుష్పలత అనే ఆ పెళ్లికూతురు బ్యూటీ పార్లర్లోనే కుప్పకూలిపోయింది. పెళ్ళికొడుకు అంతా రెడీ అయి పెళ్లిమండపానికే వచ్చిన తర్వాత ఇలా ఎందుకుచేశాడో ఎవరికీ అర్ధంకాలేదు . దీంతో అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికూతురు డ్రస్సులోనే పోలీస్ స్టేషన్ కి పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్ళికొడుకుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. కాన్పూర్ లోని కంగాగంజ్ కాలనీలో జరిగిందీ ఘటన. ఇప్పటివరకు పెళ్ళికొడుకు కారణం చెప్పకుండా , తనకు ఈ పెళ్లి ఇష్టం లేదనే చెబుతున్నాడు.. తనను చంపినా ఆ అమ్మాయిని మాత్రం చేసుకోనని చెబుతున్నాడు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.