అయ్యో పెళ్లి కొడుకు అక్కడే అరెస్టయ్యాడు..

  0
  1908

  పాపం పెళ్ళికొడుకు .. పెళ్లికూతురు పక్కనుండగానే పోలీసులు అరెస్ట్ చేశారు.. అతడితోపాటు తండ్రినీ అరెస్ట్ చేశారు.. పెళ్లి అయిన తర్వాత రిసెప్షన్ కు వచ్చిన అతిధులు పోలీసు హంగామాచూసి పరారయ్యారు.. జలంధర్ లో జరిగిందీ ఘటన .

  ఇంతకీ పెళ్లికి కొడుకు చేసిన తప్పేమిటో తెలుసా..? కోవిద్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి రెసెప్షన్ కు 100 మందికి పైగా అతిధులను ఆహ్వానించడమే.. పంజాబ్ లో కోవిద్ ఆంక్షలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. పెళ్ళిలో నిబంధనలు ఉల్లంగిస్తే , పెళ్ళికి వచ్చిన అతిధులపైకూడా కేసులు పెడుతున్నారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.