సోనూ .. నా కంటి పాపలో నిలిచిపోవా..?

  0
  133

  లాక్ డౌన్ సమయం లో సినీనటుడు రియల్ హీరో సోనూసూద్ చేస్తున్న సహాయం దేశవ్యాప్తంగా ప్రజల ప్రశంసలందుకుంది.. సోనూ సూద్ సేవలను కొనియాడుతూ గిన్నిస్ రికార్డు సాధించిన నెల్లూరు నగరానికి చెందిన గోల్డ్ తయారుచేసే ముస్సవీర్..


  100 మిల్లి గ్రామ్స్ బంగారంతో…. సోనూ సూద్ సేవలకు హ్యాట్సాప్ చెబుతూ అరుదైన కళాఖండాన్ని రూపొందించారు… సోను సూద్ పేరు తో పాటు, మూడు మతాల గుర్తులను జాతీయ జెండాను కలిపి రూపొందించారు .కంటి రెప్ప పై పై ఇమిడి పోయేలా పది మిల్లీగ్రాములు రూపొందించిన కళాకృతి ఎంతగానో ఆకట్టుకుంటుంది…

  కష్టాల్లో ఉన్న అభాగ్యులకు పేదలకు రియల్ హీరో సోనూసూద్ చేస్తున్న సేవలకు పూర్తి పొంది దీనిని తయారు చేసినట్లు బంగారు కార్మికుడు ముసావిర్ పేర్కొన్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..