ఆ బంగారాన్ని విత్తనాలుగా చేసి..

  0
  754

  స్మగ్లర్లు రోజుకో ట్రిక్ చేస్తుంటారు.. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ కు ఎన్ని మార్గాలున్నాయి అన్ని మార్గాలు చూస్తున్నారు. కస్టమ్స్ అధికారులుకూడా ఎప్పటికపుడు స్మగ్లర్లు ఆటకట్టించినా , మళ్ళీ ఏదో ఒక దారిలో బంగారం స్మగ్లింగ్ చేస్తారు. తాజాగా , విత్తనాలు.
  న్యూట్రిషన్ పౌడర్లు, ఓట్స్ లాంటి డబ్బాలలో బంగారాన్ని చిన్న విత్తనాలుగా చేసి రంగు మార్చి పంపుతున్నారు. దుబాయ్ నుంచి అలా వచ్చిన పార్సిల్స్ పై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ డబ్బాలను పరీక్షగా చూస్తే బంగారం ఓట్స్ , విత్తనాలుగా చేసి పంపారు. ఒకటిన్నర కోట్లరూపాయలు విలువజేసే రెండున్నర కిలోల బంగారాన్ని ఇలా చేసి పంపారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.