లాప్ టాప్ పేలి యువతికి తీవ్ర గాయాలు.. ప్రాణాపాయం ..

  0
  391

  ఇప్పటిదాకా , మొబైల్ ఫోన్ లు, ఫోన్ ఛార్జర్లు పేలిపోవడం విన్నాం.. ఇటీవల ఎలెక్ట్రిక్ బైక్ పేలుళ్లు వింటున్నాం.. ఇప్పుడు తాజాగా లాప్ టాప్ పేలుడు సంచలనం అయింది.. అదికూడా కడప జిల్లాలోని మేకలవారిపల్లి అనే గ్రామంలో , ఓ యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉంది..

  సుమలత అనే యువతి సోమవారం ఉదయం తన ఇంటినుంచే లాప్ టాప్ లో కంపెనీ అసైన్మెంట్ వర్క్ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆమె తన బెడ్ రూమ్ లో డబుల్ కాట్ పై పనిచేస్తోంది..దీంతో మంటలు వచ్చి , పరుపు అంటుకుంది. మంటలు ఆమెను చుట్టుముట్టాయి.. ఆమె తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్ కి తరలించారు.. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

  ఇవీ చదవండి… 

  నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

  ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

  పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

  ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..