ఎలా ఉన్నావ్.ఎన్టీఆర్ కు చిరు ఫోన్ కాల్..

  0
  482

  హలో తారక్..
  ఎలా ఉన్నావ్.. ఎన్టీఆర్ కు చిరు ఫోన్ కాల్..
  ======================
  కరోనా కారణంగా హోమ్ ఐసొలేషన్ లో ఉన్న ఎన్టీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు చేశారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా.. ఎనర్జిటిక్ గానే ఉన్నాడని తెలిసి సంతోషించానంటూ ట్వీట్ చేశాడు మెగాస్టార్.. త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చారు చిరంజీవి..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.