అనంతపురం జిల్లాలో ఘోరం- రోడ్డు ప్రమాదం.

  0
  49

  అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. డ్రైవర్ తో సహా తొమ్మిది మంది మరణించారు. లారీ , కారుని ఢీకొనడంతో కారులోని వారంతా చనిపోయారు. కర్ణాటకలోని బళ్లారిలో ఒక పెళ్లికిపోయి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

  ఉరవకొండ మండలం బుదగవిలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఉరవకొండ మండలం నిమ్మగల్లు కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు.మృతుల్లో ఆరుగురు మహిళలు , ఇద్దరు పురుషులు.. . ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. లారీ అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..