125 పెంచి 10 రూపాయలు తగ్గించారు..

  0
  227

  ఫిబ్రవరి, మార్చి.. రెండు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ రేటు విడతల వారీగా రూ.125 పెంచింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడంతో.. రూ.10రూపాయలు తగ్గించినట్టు ప్రకటించింది. తగ్గించిన ఈ రేటు ఈరోజు ఏప్రిల్-1నుంచి అమలులోకి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్న వేళ పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా స్వల్పంగా తగ్గాయి. గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా కంపెనీలు తగ్గించాయి. ఈ తగ్గింపుతో ఢిల్లీలో రూ.819 ఉన్న 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.809కి చేరింది.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..