గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా..

  0
  267

  కర్ణాటకలో ప్రముఖ రాజకీయవేత్త , మైనింగ్ కుబేరుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు గాలి కిరీటి రెడ్డి , సినిమా త్వరలోనే విడుదల కానుంది. వారాహి పేరుతో కన్నడ , తెలుగు బాషలలో వస్తున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని , షూటింగ్ కూడా మొదలైందని చెబుతున్నారు.

  కన్నడ , తెలుగు బాషలలో ఒకే సారి రిలీజ్ కానున్న ఈ సినిమాలో కిరీటి స్టిల్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. సినిమా యాక్టింగ్ మీద మోజుతో , రెండేళ్లు విదేశాలలో కూడా శిక్షణ తీసుకున్న కిరీటి , సినీ స్టార్ డమ్ ఎలా ఉంటుందో చూడాల్సిఉంది.

  రాధాకృష్ణ డైరెక్టర్ గ , సాయికొర్రపాటి నిర్మాతగా సినిమా రూపొండుతొంది. లవ్ , ఫ్యామిలీ సెంటిమెంట్ తో రాబితిన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ , సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హీరోయిన్ ఎవరన్నది ఇంకా బయటకి చెప్పలేదు..

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..