మేళతాళాలతో , కప్పగంతులతో..

  0
  30

  కోవిడ్ నివారణకోసం కర్ఫ్యూ పెడితే బాతాకానీ రాయుళ్లు , లెక్కచేయడంలేదు.. ఖాళీగా ఉన్నామని , పేకాట , పులి, మేక , తాగుడు ఇలా ఇబ్బందికరమైన పనులు చేశారు.. ఒకటికి రెండు సార్లు గ్రామపెద్దలు మందలించినా లెక్కచేయలేదు.. దీంతో తహసీల్దార్ అందర్నీ పట్టుకొని , బ్యాండ్ మేళం పెట్టి ఊరంతా కప్పగంతులేయించి , బుద్ది చెప్పాడు.. ఇండోర్లో దీపల్ పూర్ లో జరిగిందీ ఘటన..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.