విమానంలో కుదుపులు.. 8 మందికి గాయాలు..

  0
  41

  గాలిలో విమానంలో కుదుపుల కారణంగా 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాండింగ్ కు ముందు జరిగిన ఈ సంఘటనలో ఐదుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో వారిని హాస్పిటల్ కు తరలించారు. బాంబే నుంచి కలకత్తా వస్తున్న విస్తారా ఎయిర్ లైన్స్ లో ఈ సంఘటన జరిగింది. లాండింగ్ సమయంలో కుదుపుల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కలకత్తాకు 46 కిలోమీటర్లు ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై విమానయాన సంస్థ దర్యాపు చేపట్టింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..