విమానం హ‌ఠాత్తుగా రోడ్డుపై దిగేసింది.

  0
  45

  ఆకాశంలో ఎగురుతున్న ఓ విమానం హ‌ఠాత్తుగా రోడ్డుపై దిగేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మ‌ధుర జిల్లాలో ఓ శిక్ష‌ణా విమానం యుమ‌నా ఎక్స్ ప్రెస్ హైవేపై స‌డ‌న్ గా ల్యాండ్ అయ్యి… రోడ్డుపైనే కారు వెళ్ళిన‌ట్లు పోయింది. లాక్ డౌన్ స‌మ‌యంలో హెవీగా వెహిక‌ల్స్ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. విమానం రోడ్డుపై వెళుతుండ‌డంతో వాహ‌న‌దారులు కూడా నెమ్మెదిగా ప్ర‌యాణించారు. ఆ విమానంలో ట్రైనీ పైలెట్, ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ మాత్ర‌మే ఉన్నారు. ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..