ఇదేంట్రా బాబూ . శవ రాజకీయం..

  0
  127

  ఇదే కోవిద్ శ్మశానానికి దారి..ఇక్కడకు శవంతో వచ్చే వాళ్లందరికీ ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ బిజెపి ఛోటా నాయకులు రోడ్డు వెంబడి ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకున్నారు. ఇక్కడదాకా బాగానేఉన్నా , దానికి మళ్ళీ శ్మశానంలోకూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. దాంట్లో ప్రధాని మోడీ , సీఎం యడ్యూరప్ప రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల నవ్వులతో ఉండే ఫొటోలతో ప్రచారం చేసుకున్నారు. , ఇలాంటి వాళ్ళను చూసే , ఇల్లుకాలి ఏడుస్తుంటే , చుట్టకు నిప్పు కావాలని ఒకడు అడిగాడన్నట్టు సామెతలు పుట్టాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడం , విమర్శలు చెలరేగడంతో ఫ్లెక్సీ తీసేసారు. .బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. కర్ణాటకలోని నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఈ విచిత్రం చోటుచేసుకుంది..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.