వ్యాక్సినేషన్ సెంటర్లో డిష్యుం – డిష్యుం

  0
  74

  భారత్ లో వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందో కళ్లకు కట్టే వీడియో ఇది. వ్యాక్సిన్ కోసం క్యూలైన్లలో తోపులాటలే కాదు, ఏకంగా గొడవలు కూడా జరుగుతున్నాయి. అలాంటిలాంటి గొడవలు కాదు.. తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు.
  మధ్యప్రదేశ్ లోని షాజీపూర్ జిల్లాలో కలపీపల్ అనే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్యూలైన్లలో కొంతమంది యువకులు తోపులాటకు దిగారు. మరో వర్గం వారిని ప్రతిఘటించడంతో పెద్ద ఫైటింగ్ సీన్ జరిగింది. సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోయే సరికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడాతున్నాయి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.