ఫాతిమా సనా షేక్ ఇలా షేక్ చేసింది..

  0
  825

  బాత్ రూమ్స్ , వాష్ రూమ్స్ .. ఏదైతే ఏమి ..? ఎక్కడైతే ఏమి , ఫాతిమా సనా షేక్ ఇలా షేక్ చేసింది.. చూడండి. దంగల్” సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఫాతిమా సనా షేక్. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిందీ హైద‌రాబాదీ అమ్మాయి. రెజ్లర్ గీతాసింగ్ పొగాత్ పాత్రలో మెప్పించింది ఈ భామ. ఆ సినిమాలో రెజ్ల‌ర్ క్యారెక్ట‌ర్ లో నటించినా.. తాను హీరోయిన్ కి ఏమాత్రం తీసుపోనంటూ, ఆ త‌ర్వాతి రోజుల్లో హాట్ ఫోటోషూట్‌లతో నిరూపించింది. అడ‌పాద‌డ‌పా బాలీవుడ్ చిత్రాల్లో చాన్సులు కొట్టేస్తూ, ఖాళీ స‌మ‌యాల్లో కెమెరాల ముందు త‌న ప‌రువాల‌ను ప‌రిచేస్తూ టైంపాస్ చేస్తోంది. తాజాగా మరో హాట్ ఫోటోషూట్‌తో మైండ్ బ్లాక్ చేస్తోంది ఫాతిమా.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.