ఎస్సై కూతురికి ప్రేమతో ఎస్సై నాన్న

  0
  399

  పుత్రోత్సాహము తండ్రికి , పుత్రుడు జన్మించినపుడే కాదు.. అనే పద్యం ఈ ఫొటో చూస్తే మార్చాల్సిందే.. ఒక అద్భుతమైన , భావోద్వేగానికి గురిచేసి , తన కడుపున పుట్టిన కూతురిని చూసి తండ్రి హృదయం ఉప్పొంగి, కళ్ళలో ఆనంద బాష్పాలు తొణికిన ముద్ర క్షణమిది..

  కర్ణాటకలోని మండ్య సెంట్రల్ స్టేషన్ లో , ఎస్సైగా వర్ష అనే యువతి ఛార్జి తీసుకుంది.. ఆమెకు ఛార్జి ఇచ్చింది , ఆ స్టేషన్ ఎస్సై బిఎస్ వెంకటేష్, స్వయానా వర్ష తండ్రి..అతనుకూడా ఈ స్టేషన్ లోనే ఎస్సైగా ఉన్నాడు. వెంకటేష్ ని , ఎస్పీ ఆఫీస్ కి బదిలీ చేసారు.

  ఆ స్థానంలో వర్ష ని ఎస్సైగా పోస్ట్ చేసారు. వర్షకి ఎస్సైగా మొదటి పోస్టింగ్ కూడా ఇదే.. ఎస్సైగా సెలెక్ట్ అయిన తరువాత , ప్రొబేషనరీ పూర్తిచేసి , ఇప్పుడు రెగ్యులర్ ఎస్సైగా , తండ్రి నుంచే ఛార్జి తీసుకుంది.. తండ్రి , కూతుళ్ళకు ఇద్దరికీ ఇది మధురమైన అనుభవమే..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here