ఇలాంటి పేరు ఏ బిడ్డ కైనా పెడతారా..?

  0
  1351

  బిడ్డపుడితే ఎలాంటి పేరు పెట్టుకుంటారో చెప్పాల్సిన అవసరంలేదు. దేవుడి పేరో.. పెద్దల పేరో.. అదీకాకుంటే ఫాషన్ గా ఉండే పేరో పెట్టుకుంటారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా కుమారుడికి ఒక విచిత్రమైన పేరు పెట్టాడు. ఆ పేరునే ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేశాడు. ఇంతకీ ఆ పేరేంటో తెలిస్తే ఆశ్చర్యం కలుగకమానదు. బిడ్డకు పేరుపెట్టిన ఆ ఉద్యోగి.. ఇండోనేషియా ప్రభుత్వంలో స్టాటిస్టికల్ డిపార్టుమెంట్లో పనిచేస్తున్నాడు. అతడిపేరు వయూధి. తన కొడుక్కి తాను పనిచేస్తున్న శాఖ పేరే పెట్టేశాడు. ఆ బాలుడి పేరు దినాస్ కొమినికాసి ఇంఫర్మెటికా స్టాటిస్టిక్. దీని అర్ధం ఇంగ్లీషులో డిపార్టుమెంట్ అఫ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. తాను పనిచేస్తున్న డిపార్టుమెంట్ పేరే బిడ్డకు పెట్టుకోవడంలో వయూధి నిజంగా అభినందనీయుడే..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.