వాడు కెమెరా ముందు అలా – వెనుక ఇలా..

  0
  1488

  14 ఏళ్ళ అమ్మాయిని చెల్లీ అంటూ ట్రాప్ చేసి గర్భవతిని చేసిన కేసులో అరెస్టయిన ఫన్ బకెట్ భార్గవ్ కెమెరా ముందు ఉన్నట్టు , కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఉండదని టిక్ టాక్ స్టార్ సయ్యద్ సమయ ఫరహాట్ చెప్పింది.. భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన సయ్యద్‌ సుమయ ఫరాహత్‌ కూడా తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేసింది. “భార్గవ్‌ను మొదట్లో మంచివాడు అనుకునేదాన్ని. కానీ అతడు వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాను. అవి నాకు నచ్చలేదు. నాకిక్కడ రక్షణ లేదనిపించింది. అందుకే గతేడాది అతడి టీమ్‌ వదిలి వెళ్లిపోయాను. కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనకాల మరోలా ఉంటాడు. తన ఆటిట్యూడ్‌ నచ్చేది కాదు. అమ్మాయిలను అసలు గౌరవించడు” అని అతడి అసలు రూపాన్ని వివరించింది..

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.