రామ్ చరణ్ కోసం మెగా పాదయాత్ర..

  0
  142

  ఆమధ్య ముంబైలోని సోనూ సూద్ ని కలవడానికి ఓ అభిమాని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి వెళ్లాడు. చివరకు తన అభిమాన నటుడ్ని కలిసి సంతోష పడ్డాడు. ఇప్పుడు ముగ్గురు వీరాభిమానులు రామ్ చరణ్ ని కలిసేందుకు 231 కిలోమీటర్లు నాలుగు రోజులపాటు నాన్ స్టాప్ గా నడచి వచ్చారు. చివరకు చరణ్ ని కలుసుకున్నారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..