DRDO 2DGడ్రగ్ పాతదే.అంతే…

    0
    34

    కోవిడ్ చికిత్సలో సంచలనం అంటూ ఇటీవల ప్రచారంలోకి వచ్చిన drdo డ్రగ్ 2dg పాతదేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ఛైర్మన్ బలరాం భార్గవ చెప్పారు. ఇది ఇంతకుముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడేదేనని అన్నారు.

    ఇప్పుడు దీన్ని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ మీద ఆధారపడకుండా చేసేందుకు వీలవుతుందా లేదా అన్న అంశం పై పరిశీలనకు ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చిందన్నారు.. దీంతో 2dg మందు కొత్తగా కనుగొన్నట్టు చేసిన ప్రచారం నిజంకాదని తేలిపోయింది. ఇదివరకే వాడకంలో ఉన్న మందును మరో వ్యాధి కోసం వాడేందుకు అనుమతి ఇచ్చారు.. అంతే…

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు