భారత్ లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది..

    0
    41

    భారత్ లో కూడా సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకు రావడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రష్యాలో స్పుత్నిక్ లైట్ పేరుతో ఈ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. పలు ఇతర దేశాలు కూడా దీనికి అనుమతి ఇచ్చాయి. తాజాగా భారత్ లో స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగ అనుమతికోసం డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
    ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ఈ వ్యాక్సిన్ ను తొలుత రష్యానుంచి దిగుమతి చేసుకుని పంపిణీ చేసేందుకు, ఆ తర్వాత ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. స్పుత్నిక్ లైట్ కి అనుమ‌తులు వ‌స్తే ఇండియాలో తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..