పెగ్గు పోయండి.ఆక్సిజన్ అవసరం లేదు.డాలీ ఆంటీ .

  0
  786

  డాలీ ఆంటీ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.. ఢిల్లీకి చెందిన డాలీ ఆంటీ ఇటీవల ఒక మద్యం దుకాణంవద్ద , పెగ్గు కొడితే కరోనా పోతుందని చెప్పింది. ఇప్పుడు ఢిల్లీలో కరోనా కేసులు అధికంకావడంతో మద్యం దుకాణాలు మూసేసిన విషయం తెలిసిందే. దీంతో మద్యంకోసం అల్లాడిపోతున్న డాలీ ఆంటీ , ఢిల్లీలో మద్యం షాపులు ఓపెన్ చేస్తే కరోనా పారిపోతుందని చెప్పింది. ఆక్సిజన్ సమస్యకూడా ఉండదని తెలిపింది. మద్యం వదిలేస్తే , హాస్పిటల్స్ లో బెడ్లు కూడా ఖాళీఅయిపోతాయని తెలిపింది.  మంచి సలహా చెబుతున్నా తనను ఎవరూ పట్టించుకోవడంలేదని డాలీ ఆంటీ వాపోయింది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.