హనుమ విగ్రహానికి డాక్టర్ డ్రెస్..

    0
    37

    ఆపదల్లో ఆదుకునే దేవుడు హనుమంతుడు.. పిలిస్తే పలుకుతాడని హిందువుల విశ్వాసం.. సంజీవని మొక్కకు పర్వతాన్నే పెకలించి తీసుకొచ్చాడని పురాణ కధనం.. అలాంటి హనుమంతుడి గుడిలో విగ్రహానికి డాక్టర్ వేషం వేశారు.. మెడలో స్టెత్ , తెల్లకోటు ఇలా హనుమంతుడి రూపం మార్చేశారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సుభాష్ చౌక్ రజ్వాడా గుడిలో హనుమంతుడి విగ్రహమిది.. అయితే చాలామంది డాక్టర్లు ఇందుకు అర్హులా ,కాదా అన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం..

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.