పెళ్ళైన 45 రోజులకు ఏడో నెల గర్భం.

  0
  546

  ఈఏడాది ఫిబ్రవరి లో పెళ్లయింది.. పెళ్ళయిన ఒకటిన్నర నెలకు ఆమె ఏడో నెల గర్భవతి.. ఇదేమిటి , పజిల్ అనుకోవద్దు . హీరోయిన్ దియామీర్జా తెలిపిన నిజం.. 45 రోజులక్రితం ఏళ్ళైనా తనకు ఇప్పుడు ఏడో నెల అని ట్వీట్ చేసింది. పెళ్లికిముందే తాను గర్బవతినని చెప్పింది. అది తప్పని తాను అనుకోవడంలేదని కూడా చెప్పింది. పెళ్ళికి ముందే గర్భం దాల్చడం , పెళ్లికాకుండానే పిల్లలను కనడం , తప్పు అని తాని అనుకోవడంలేదని తెలిపింది. ఇటువంటివి తమకెంత సౌకర్యంగా ఉంటాయో ఆలోచించుకోవాలి తప్ప , ఏది మంచి , ఏది చెడు అని భావించకూడదని అన్నారు. ఆరోగ్యకారణాలవల్లనే తాను పెళ్ళికి ముందు గర్బవతినని చెప్పలేదని , అయినా అది తన ఇష్టమని అన్నారు.

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు