ఫుడ్ డెలివరీ బోయ్స్ కి పోలీస్ కోటింగ్..

  0
  33

  హైదరాబాద్లో పోలీసు లాఠీ దెబ్బలకు బయపడి స్విగ్గి, జొమోటో, డెలివరీ బోయ్స్ సర్వీసులు నిలిపేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో వాటికి మినహాయింపు ఇచ్చారు. అయితే తాజాగా డెలివరీ బోయ్స్ ఎక్కడ కనపడ్డా ఇలా వీపులు వాచేలా బాదుతున్నారు.. దీంతో వాళ్ళు సర్వీసులు నిలిపేశారు..

   

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు