రైలు ప్రయాణం చేయాలంటే క్యూ తప్పదు..

  0
  470

  ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ఆంక్షల వలయంలోకి వెెళ్లిపోయింది. నైట్‌ కర్ఫ్యూతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్‌లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక, మెట్రో రైళ్లు, బస్సులను 50శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం బస్ స్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరి కన్పించారు.
  ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్ స్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు వేచి చూస్తున్నారు. కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్‌ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉన్నాయి.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..