అత్తకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ కోడలు ప్రకటన.

  0
  1128

  మా అత్తకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఓ కోడలు ప్రకటన ఇచ్చింది.. అత్త వయసు 51 ఏళ్ళు. 40 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసున్న మగాళ్లు కావాలి.. మధురంగా మాట్లాడగలిగి , బాగా డాన్స్ చేయగలిగిన వాళ్లకు ప్రిఫరెన్స్ అని షరతు పెట్టింది.. అయితే , ఇది రెండు రోజుల కాంట్రాక్ట్ మాత్రమేనని కూడా షరతు పెట్టింది. తమ కుటుంబ స్నేహితుల ఇంట్లో పెళ్ళికి పోతున్నామని , పెళ్ళిలో అత్తకు తోడుగా మాత్రమే బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటనలో పేర్కొంది. హడ్సన్ వ్యాలీ , న్యూయార్క్ ..చిరునామాతో ఉన్న ఈ ప్రకటనలో , తన అత్తకు , తనకు నచ్చిన బాయ్ ఫ్రెండ్ కు , రెండు రోజుల కాంట్రాక్ట్ కు గానూ 72 వేల రూపాయలు పారితోషకం ఇస్తామని కూడా చెప్పారు.. ఇప్పటికే కొన్ని వందల ఆఫర్లు వచ్చాయట.. చూద్దాం ఆ రెండు రోజుల బాయ్ ఫ్రెండ్ ఎవరో..?

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?