సూపర్ స్టార్ కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం

  0
  97

  సూపర్ స్టార్ రజినీకాంత్ కి అరుదైన గౌరవం లభించింది. రజినీకాంత్ కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ ఇండస్ట్రీకి సంబంధించి భారత దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఫాల్కే అవార్డు. రజినీకాంత్ కి ఫాల్కే పురస్కారాన్ని ఇవ్వబోతున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ ఇండస్ట్రీకి సంబంధించి నటీనటుల కేటగిరీలో శివాజీ గణేషన్ తర్వాత రజినీకాంత్ తే ఆ గౌరవం దక్కుతోంది.

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..