మీరూ దీవించండి.. మనస్ఫూర్తిగా..

  0
  19233

  పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు.. ఇలాంటి పెళ్లిళ్లు చూస్తే అది నిజమే అనిపిస్తుంది.. ఈ పెళ్ళికి చిన్నా , పెద్దా , పిలిచినా , పిలవకపోయినా వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పోయారు.. ఇదీ పెళ్లంటే.. నూరేళ్ళ పంట అంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో అక్షింతలు వేసేస్తున్నారు.. బెంగుళూరుకు చెందిన విష్ణు కు 28 ఏళ్ళు.. కోలార్ కి చెందిన జ్యోతికి 25 ఏళ్ళు.. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. పద్దతిగా , పెద్దలకు చెప్పేసారు.. ఇంకేముంది , పెళ్లి ముహూర్తం సెట్ అయింది.. చింతామణి కైవార దేవస్థానంలో ఇద్దరికీ పెళ్లయింది..

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.