ఆడ‌ది అన్న ప‌దానికే క‌ళంకం అంజు మిశ్రా.

  0
  2030

  ఆడ‌జాతికే చీడ‌పురుగు లాంటి బ‌తుకు ఈ త‌ల్లిది. త‌ల్లి ప‌దానికే కాదు ఆడ‌ది అన్న ప‌దానికే క‌ళంకం తీసుకొచ్చిన నీచురాలు అంజు మిశ్రా అనే ఈ మ‌హిళ‌. దీప‌క్ అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని మూడేళ్ళు, ఐదేళ్ళు వ‌య‌సున్న త‌న ఇద్ద‌రు కూతుళ్ళ‌ను దారుణంగా చంపేసింది. గ‌తంలో ఇదే మ‌హిళ భ‌ర్త రాహుల్ మిశ్రాతో క‌లిసి సొంత తండ్రినే హ‌త్య చేసింది. భ‌ర్త ప్ర‌స్తుతం జైలులో ఉన్నాడు. ఈమె కూడా జైలు నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఆ త‌ర్వాత దీప‌క్ తో అక్ర‌మ‌సంబంధం పెట్టుకుంది. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు కోర్టులో పిటీష‌న్ వేసింది. ఆ త‌ర్వాత త‌మ అక్ర‌మ సంబంధానికి అడ్డుగా ఉన్నార‌ని ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను చంపేసింది. బంధువుల ఫిర్యాదు మేర‌కు ఆమెను, ప్రియుడు దీప‌క్ ను అరెస్ట్ చేసి జైలుకి పంపారు పోలీసులు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని రేవా జిల్లా రాయ్ పూర్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.