అయ్యో , సమంత , ఉర్ఫీ లెవెల్ కి దిగజారిందా..?

  0
  586

  సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లికాలంలో ఫోటోషూట్స్ తో సోష‌ల్ మీడియాను హీటెక్కిస్తోంది. మోడ్ర‌న్ డ్రెస్సులు వేస్తూ.. త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తోంది. డైవోర్స్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత అందాల విందు చేయ‌డంలో సామ్ కు హ‌ద్దులు లేకుండా పోయాయి. దీంతో ఎక్క‌డ చూసినా స‌మంత‌దే హ‌వా క‌నిపిస్తోంది. ఇక పిచ్చిపిచ్చి డ్రెస్సులు వేస్తూ పాపుల‌ర్ అయిన ఉర్ఫీ జావెద్ గురించి సోష‌ల్ మీడియాలో తెలియ‌ని వారుండ‌రు.

   

   

  వెరైటీ డ్రెస్సులు వేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చి ఓ ఊపు ఊపేస్తుంటుంది ఉర్ఫీ. ఇదిలావుంటే, స‌మంత డ్రెస్ సెన్స్‌ గురించి ఉర్ఫీ జావెద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.తిక్క‌తిక్క ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటూ రోడ్లపై తిరుగుతూ ఉంటుందని ఉర్ఫీ జావెద్ పై ట్రోలింగ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు.

   

  కొంత‌మంది ఉర్ఫీ అందాల‌ను ఎంజాయ్ చేస్తుంటే… చాలామంది మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో స‌మంత‌ను మ‌ధ్య‌లోకి లాగింది ఉర్ఫీ. తనను సమంతతో పోల్చుకుంటూ స‌మ‌ర్ధించుకునేందుకు ట్రై చేసింది. స‌మంత ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా ఆహా.. ఓహో.. సూప‌ర్ అంటూ పొగిడేస్తున్నారు.

   

  కానీ నాకు న‌చ్చిన డ్రెస్సులు వేసుకుంటే మాత్రం త‌ప్పుబ‌డుతున్నారు. సామ్ ప‌ల్చ‌టి వ‌స్త్రాలు వేసుకుంటే కామెంట్లు పెడుతున్నారు. అదే నేను వేసుకుంటే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదెక్క‌డి న్యాయం అంటూ ప్ర‌శ్నిస్తోంది. స‌మంత హీరోయిన్ కాబ‌ట్టి ఆమెను పొగిడేస్తున్నారా ? తాను హీరోయిన్ కాదు కాబ‌ట్టి తిట్టిపోస్తున్నారా ? అంటూ సోష‌ల్ మీడియాలో వాపోయింది. ఉర్ఫీ జావెద్ పెట్టిన పోస్టింగ్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.