గంగలో ఒకే రోజు 71 కరోనా శవాలు .

  0
  1259

  పవిత్రంగా పూజించే గంగా నదిని కూడా కలుషితం చేసేసారు. గంగలో కరొనతో చనిపోయిన 71 శవాలను వెలికితీశారు. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ నుంచి గంగా ప్రవాహంలో వచ్చాయని బీహార్ జలవనరుల శాఖ ప్రకటించింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. రెండు రాష్ట్రాల మధ్య గంగ సరిహద్దుల్లో , బీహార్ ప్రభుత్వం వలలు ఏర్పాటుచేసింది. ఈ 71 శవాలు వలలో చిక్కాయి. ఇవన్నీ రెండు రోజుల క్రితం నీళ్లలో వేసేశారని చెప్పారు.. పవిత్రమైన గంగా నదిని అపవిత్రం చేసే చర్యలను అడ్డుకోవాలని బీహార్ సర్కార్ , యుపి కి విజ్ఞప్తి చేసింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.