కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్

  0
  278

  ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ ఉదయం తన సతీమణి వైఎస్ భారతితో కలసి ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్ ‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో సీఎం జగన్, భారతి వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఈ రోజునుంచి మొదలైంది.

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..