వామ్మో ,కరాటే కళ్యాణి అతణ్ణి ఎలా కొట్టేసిందో

  0
  317

  తెలుగు సినీనటి కరాటే కళ్యాణి సంచలనం సృష్టించింది. యూట్యూబ్ లో ఫ్రాంక్ వీడియోలు చేసే , శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడి ఇంటికెళ్లి అతడిపై దాడి చేసి చిత కొట్టింది . ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని , తనను ఉద్దేశించి కూడా కొన్ని వీడియోలు ఎందుకు తీసావ్ అంటూ చొక్కా పట్టుకుని నిలదీసింది.

   

  అయితే ఈ సందర్భంగా కరాటే కళ్యాణి కి శ్రీకాంత్ రెడ్డి కి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. దీంతో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని చొక్కా పట్టుకుని రోడ్లోకి ఈడ్చింది. అలాగే రోడ్డు మీద పడేసి ఇష్టం వచ్చినట్టు తనపై దాడి చేసిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. అతడిని చొక్కా చించి కిందపడేసి కొట్టింది.

  మహిళలను కించపరిచే విధంగా వీడియోలు ఎందుకు చేస్తున్నావ్ అని తాను అడిగిన దానికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని , తనపై దాడి చేసాడని అందుకే తాను కూడా ఎదురు దాడి చేశానని కరాటే కళ్యాణ్ చెప్పింది .ఇద్దరూ ఒకరిమీద ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని మధురానగర్ లో ఈ ఘటన జరిగింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.