చిరంజీవి ఆక్సిజెన్ కేంద్రాలు ప్రారంభం అయ్యాయి.. అనంతపురం , గుంటూరు , ఖమ్మం , అనంతపురం, మరో ఐదు జిల్లాలో చిరు ఆక్సిజన్ సరఫరా కేంద్రాలుకు సిలిండర్లను పంపిణీ చేశారు..
ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో #ChiranjeeviOxygenBanks సేవలు వినియోగించుకోవచ్చు.రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు.@KChiruTweets pic.twitter.com/IVnvIYjMiq
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 26, 2021