అయ్యప్ప సన్నిధికి డోలీలో చిరంజీవి..

  0
  422

  మెగా స్టార్ చిరంజీవి సతీ సమేతంగా శబరిమలై అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి సన్నిధానానికి చిరంజీవి , అయన శ్రీమతి డోలీలో చేరుకున్నాడు. ముందుగా డోలీ మోసే కార్మికులకు నమస్కారం చేసుకొని డోలీ ఎక్కారు. వారి శ్రమ జీవన సౌందర్యాన్ని , కష్టాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తనవల్ల ఇతర భక్తులకు ఇబ్బంది కలగకూడదని డోలీలో సన్నిధానానికి చేరుకున్నానని చెప్పారు..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..