ఆమ్లెట్ వెయ్యబోతే కోడిపిల్ల బయటకొచ్చింది..

  0
  4585

  ఆమ్లెట్ వెయ్యబోతే కోడిపిల్ల బయటకొచ్చింది.. ఇదేదో మ్యాజిక్ షో కాదు.. నిజంగానే , ఒక మార్కెట్ ప్రాంతంలో ఫ్రెండ్స్ ఆమ్లెట్ ఆర్డర్ చేశారు.. స్ట్రీట్ ఫుడ్ కదా , ఆసక్తితో ఆమ్లెట్ వేస్తుంటే వీడియో తీస్తున్నారు. మధ్యలో సడెన్ గా , రెండో గుడ్డునుంచి కోడిపిల్ల పెనంపై పడింది.. పాపం , కుక్ దాన్ని వెంటనే తీసేసి పక్కన పెట్టాడు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..