లవ్ జిహాద్ లో కొత్తకోణం..దారుణమైన మోసం

  0
  249

  లవ్ జిహాద్ లో ఇదో కొత్తకోణం.. దారుణమైన మోసం.. అబిద్ హవారి అనే వ్యక్తి ఆదిత్యసింగ్ గా పెరుమార్చుకున్నాడు.. తాను లక్నోలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నని నమ్మించేవాడు, ఈ మోసగాడికి పెళ్ళై ముగ్గురుపిల్లలున్నారు. దాన్ని దాచిపెట్టి అమ్మాయిలవేటలో పడి , ఐదుగురు అమ్మాయిలను ట్రాప్ చేసి , పెళ్లిచేసుకొని వాళ్ళ మతం మార్పించేవాడు..

  ఇటీవల ఒక పిజి విద్యార్థిని ఇలాగే ట్రాప్ చేశాడు. తాను రాజ్ పుట్ నని నమ్మించాడు.. పెళ్లిచేసుకున్నాడు.. 15 లక్షలు కట్నం కూడా తీసుకున్నాడు. పెళ్ళైన రెండు వారాలకు అమ్మాయికి అనుమానమొచ్చి మొబైల్ చెక్ చేసింది. అతడు హిందువు కాదని తెలుసుకుంది. అప్పటినుంచి మతం మార్చుకోమని ఆమెపై వత్తిడి మొదలైంది..

  దీంతో ఆమె పోలీసుకు ఫిర్యాదు చేసింది. తీగలాగితే డొంక కదిలింది. అప్పటికే అతడు నలుగురు అమ్మాయిలను ఇలాగే ట్రాప్ చేసి , పెళ్లిచేసుకొని మతం మార్పించాడు. వారిలో లక్నోలో ఇద్దరు ఇతనిపై కేసు పెడితే తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసు అధికారిననే అందరినీ మోసం చేశాడు. ఈ మోసగాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.. ఇతడి వ్యవహారమంతా అతడి భార్యకు కూడా తెలుసునని చెపుతున్నారు..

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..